పల్లవి : నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా నీతో ఉండాలని కోరిక నీలా ఉండాలని తలంపు నా హృదయం లో ఉప్పొంగే నీ గానమే నీ ధ్యానమే ||2|| ||నిన్ను||
చరణం : ప్రేమ జాలి దయా కనికరం
కలిగిన నీ ముఖము చూడాలని ||2|| నాలో ఆశ కలుగు చున్నది నా ఆశయ తీర్చుమయా ||2||
చరణం :శాంతం ఓర్పు సమాధానము
కలిగిన నీ ముఖము చూడాలని ||2|| నాలో ఆశ కలుగు చున్నది నా ఆశ౦త నీవేనయ్యా ||2||
This song is available in you-tube:
https://youtu.be/Qe7OOdT7Wlg
Super song
ReplyDeleteBest song
ReplyDeletePraise the lord
ReplyDeleteAmen
ReplyDeleteప్రైస్ ది లార్డ్ ఆమేన్ హల్లెలూయ.
ReplyDelete