సంవత్సరాలెన్నో జరుగుచున్నాను
నూతన పరుచుము నా సమస్తము ||2||
పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును
నీలో వుత్సహించుచు నీకై ఎదురుచూతును ||2|| || నూతన ||
చరణం : శాశ్వతమైనది నీదు ప్రేమా
ఎన్నడైనా మారనిది నీదు ప్రేమా ||2||
దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా
చరణం : ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ||2||
తరములలోయిల సంతోష కారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము ||2|| || పాతవి||
This song available in youtube
Below link: https://youtu.be/MNFuyOCcsTE
This song available in youtube
Below link: https://youtu.be/MNFuyOCcsTE
I hope God uses it more than ever
ReplyDelete