Search This Blog

Saturday, 28 March 2020

వరుడా....నా ప్రియుడా ..( ప్రియుడా నా వరుడా...)





పల్లవి : నా ప్రియుడా ప్రాణనాదుడా ....
పది కోట్లలో అతి సుందరుడా ..
ధవలవర్ణుడా రత్నావర్ణుడా...
కోటి సూర్యుల కన్న తేజోమయుడా ... || 2 ||

అ.ప : ప్రియుడా నా వరుడా...
ప్రేమికుడా ... పెండ్లి కుమారుడా ....

చరణం : నీ వాక్యముతో నన్ను కడుగుము - నిర్దోషముగా నిలబెట్టుము
పరిశుద్దముగా మహిమ గలిగినా - నీ వధువు గా సిద్ధపరుచుము || 2 |||| అ.ప ||

నీవు నాకయ్యా నేను నీకయ్యా ......
నీ సన్నిధియే నాకు శ్వాసయ్యా ..... || 2 || || అ.ప || || 4 ||


This song is available in you-tube:
https://youtu.be/NCYRXEW2-20

No comments:

Post a Comment