Search This Blog

Saturday, 28 March 2020

సుందరుడా...





పల్లవి : సుందరుడా ... అతిశయుడా ... మహోన్నతుడా.. నా ప్రియుడా || 4 ||

పదివెలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణ ప్రియుడవు నీవే షారోను పుష్పమా ..లోయలోని పద్మమా.. నిను నేను కనుగొంటినే || 2 ||
|| సుందరుడా ||
నిను చూడాలని.. ని ప్రేమ లో ఉండాలని నేను ఆశీయించుచూన్నాను || 4 || || సుందరుడా ||

యేసయ్య నా యేసయ్యా నీ వంటి వారెవ్వరూ.... యేసయ్య నా యేసయ్యా
నీలా లేరు ఎవ్వరు.. || 2 || || సుందరుడా ||


This song is available in you-tube:

No comments:

Post a Comment