పల్లవి : సేవకులారా సువార్తికులారా ఏసయ్యా కోరుకున్నా శ్రమికులారా
సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము
అ.ప : ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి వుండుటే మా భాగ్యము
నీ కొరకై జివించెదము || సేవకులారా ||
1 : దైవాజ్ఞాను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని ఇల విడిచారు
మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరైయ్యారు
నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు || అ.ప || ||సే ||
2 : సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు
సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు ఆన్యాయముగా మిము చంపారు
మీ ఈ త్యాగము మేము ఎన్నటికి మరిచిపపోమూ........ || సే ||
౩: సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్ళున్ని సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు క్రిస్తుని పొలి జీవించారు
మీ జత పనివారమే మేము మీ జడలో ఇకనుంచి || అ.ప || ||సే ||
This song available in you-tube
Link : https://youtu.be/WILkwuf37V4
Brother superb song one of fevrat song my life changing song
ReplyDeleteఅ ప అంటే ఏంటి
ReplyDeleteఅ ప అంటే ఏంటి repeat of below verses
Deleteఅ.ప : ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి వుండుటే మా భాగ్యము
నీ కొరకై జివించెదము
HI!
Deleteఅ:ప అంటే అనుపల్లవి . || అ:ప || అని వుంటే తిరిగి అనుపల్లవి ని పాడాలి.
Thanks for your comments and response . May God bless you
Super song bro i really loved it
DeleteBeautiful song. Dedicated to all pastors.
ReplyDeletehlo
Deletesir
Hi MJRP
ReplyDeleteMay be ur the god choosen son..I want more songs from you my dear brother...thanks for giving me a sprint of song from you...
ReplyDeleteసేవకులారా సువార్త క్లారా
ReplyDeletefaithfull song
ReplyDeleteOne of my favourite song
ReplyDeleteEa song rasina meeku🙏🙏🙏🙏
ReplyDeleteDevunike mahima kalugunu Gaaka! Amen.
ReplyDelete