పల్లవి : ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము పాపంబు పోవును
అ .ప: యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా
చరణం : ఆయూట మున్గి దొంగయు హా! శుద్దుడాయేను
నే నట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదున్ || యేసుండు ||
చరణం: నీ యొక్క పాపమట్టిదే నిర్మూల మౌటకు
రక్షించు గొర్రెపిల్ల! నీ రక్తంబే చాలును || యేసుండు ||
చరణం: నా నాధు రక్తమందున నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ నే నందు జూచెదన్ || యేసుండు ||
చరణం: నా యాయుష్కాలమంతట నా సంతసం బదె
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ నా గానమిద్దియే || యేసుండు ||
This song is available in you-tube
link: https://youtu.be/T_hGa7QBdoA

No comments:
Post a Comment