పల్లవి : ఎసయ్య నిన్నే సేవింతును... ఆరాధింతును స్తుతింతును...
ఎసయ్య నిన్నే సేవింతును... ఆరాధింతును స్తుతింతును...
బంది అయిపోయా నీలో మునిగి తేలకా......
నా వాళ్ళ కాదయా నిను వీడి యుండుట...... || 2 ||
యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... || 2 ||
చరణం :నను వీడని నీ ప్రేమను ఎడభాయని నీ కరుణను
వేనంటి యుండే కృపలను వర్ణించగలనా || బంది ||
చరణం :నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో నిన్నే మహిమపరుతును || బంది ||
నీలో మునిగి తేలాక నే విడుదలనే పోంద
నీలో మునిగి తేలాక నే ఉప్పొంగిపోయా
నీలో మునిగి నే జీవము నే పోందా
నీలో మునిగి తేలక నే బంది అయిపోయా || యేసయ్యా...||
This song is available in you-tube
Link:https://youtu.be/inLclOqZOqk
No comments:
Post a Comment