పల్లవి:దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును ||2||
అ ప: మారని ప్రేమ నీదే ||2||
నిన్ను కీర్తింతును నిన్ను కొనియాడెద...... ||దేవా ||
చరణం : ఓడర్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా ||2||
నీ కోసమే నీ కోసమే నా ఈ ఆలాపనా
నీ కోసమే నీ కోసమే నా ఈ ఆరాధనా ........ ||మారని||
చరణం : నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తునా
పరలోక రాజ్యములో పరవశించాలని ||2||
నీ కోసమే నీ కోసమే నా ఈ నీరిక్షనా
నీ కోసమే నీ కోసమే నా ఈ నీరిక్షనా ........ ||మారని||
No comments:
Post a Comment