నా జీవితము నీ మాటతోనే ఆరంభించెదన్
సమాప్తమన్న నీ మాటతోనే ఆరంభించెదన్ ||2||
జయమే జయమే నీ మాటలో
జయమే జయమే నీ ప్రేమలో ||2||
ఓ ఓ ఓ యేసయ్యా ..... ||4||
నా చింతలన్ని నీ కౌగిలిలో మరచి పోయెదన్
నా ఆశలన్ని నీ సన్నిధిలో సమర్పించేదన్ ||2||
ఆనందమే నందమే నీ కౌగిలిలో
ఆనందమే నందమే నీ సన్నిధిలో ||2|| || ఓ ఓ ఓ ||
నీలోనే విజయము నీలోనే ఆనందము ||4|| || ఓ ఓ ఓ ||
This song is available in you-tube
Link:https://youtu.be/7aH9319LQnM
No comments:
Post a Comment