Search This Blog

Sunday, 27 October 2019

నా వేదనలో నా బాధలో .....





పల్లవి : నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు ||2|| నన్ను నడిపించు నా యేసయ్య నాకు తోడై ఉండు నా ప్రభువా ||2|| నీ కృప లేనిదే బ్రతక లేనయ్యా ||నా వేదనలో||
చరణం: నా అన్న వారే నన్ను మరిచారయ్యా అయినవారే నన్ను అపహసించి నారయ్య నా కన్న వారిని నే కోల్పోయిన నా స్వంత జనులే నన్ను నిందించిన కన్నీటిని తుడిచి కౌగిలించి నావు కృప చూపి నన్ను రక్షించినావు ||2|| నీ కృప లేనిదే బ్రతక లేనయ్యా.. ||నా వేదనలో|| చరణం :ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని ప్రభువు నందు నా ప్రయాస వ్యర్ధమే కాదని ||2|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని చావైతే... నాకది ఎంతో మేలని ||2|| నా కన్నులెత్తి నీ వైపు కే నిరీక్షణతో చూచుచున్నాను ||2|| నీ యందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||




This song is available in you-tube:
https://youtu.be/Sbi_1po3AA8

1 comment: