పల్లవి : నీతో నేను నడవాలనీ నీతో కలిసి వుండాలని
ఆశయ్య చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా
చరణం :నడవలేక నేను ఈ లోకయాత్రలో బహూ బలహీనుడనైతినయ్య ॥2॥ నా చేయిపట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా ॥2॥ నీతో నడవాలని నీతో వుండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ॥ఆశయ్యా॥ చరణం :సౌలును పౌలుగా మార్చిన నాగొప్ప దేవుడా ॥2॥ నీలో ప్రేమ నాలోనింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా ॥2॥ నీలా వుండాలని నీతో వుండాలని
చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ॥ఆశయ్యా॥
This song is available in you-tube:
https://youtu.be/AcpicC2W7qk
Excellent and perfect
ReplyDeleteSuper song God bless you
ReplyDeleteGood song praise the lord
ReplyDeleteSuper song
ReplyDeletethank you so much.
ReplyDelete