Search This Blog

Friday, 27 March 2020

నిను పోలిన వారెవరు






పల్లవి : నిను పోలిన వారెవరు - మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ మా దేవా || 2 ||
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య || 2 ||

అ.ప : Elshaddai (ఎల్షదా ) ఆరాధన - Elohim (ఎలోహిమ్) ఆరాధన
Adonai ( అడోనాయ్ )ఆరాధన - Yeshuva (యే షువా) ఆరాధన
|| 4 ||


చరణం : క్రుంగియున్న నన్ను చూసి -కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్య || 2 || || అ.ప ||

చరణం : మరణపుమార్గమందు నడిచిన వేళయందు
వైద్యుడవై వచ్చి నాకు మరో జన్మమిచ్చితివయ్య || 2 || || అ.ప ||


This song is available in you-tube:



No comments:

Post a Comment