Search This Blog

Friday, 10 April 2020

ఎంత జాలి ఎంత కరుణా....





పల్లవి : ఎంత జాలి ఎంత కరుణా పాపినైన నా పైనా ||2||
కంటిపాపాల నన్ను కాచినావయ
కన్నా తండ్రిలా పోషించినావయా ||2|| ||ఎంత||

చరణం : శిలువ శ్రమను నాకై అనుభవించినావయ
నా పాపములు కొరకే మరణమొందినావయా ||2||
నీ ప్రేమ మధురం నా యేసయ్యా
నీ ప్రేమ అమరం నా మెస్సయ్యా ||2|| ||ఎంత||


చరణం : బండలాంటి నా మొండి హృదయమే
నీ రూపులోనికి చెక్కియున్నావయా ||2||
వర్ణింపలేను నీ ప్రేమ యేసయ్యా
వివరింపగలనా నీ ప్రేమ మెస్సయ్యా ||2|| ||ఎంత||

This song is available in you-tube:

No comments:

Post a Comment