పల్లవి : నీ ముఖం మనోహరము
నీ స్వరం మధురము నా ప్రియుడా యేసయ్య
అ. ప : దేవా దేవా దేవా దేవా "2"
చరణం : యేసయ్య నా స్నేహితుడా
నా ఆరాధనా దైవమా
స్తుతి అర్పింతును నా జీవితాంతం
దేవా కొలిచెదను హృది అర్పింతును
నీ నీతి శాశ్వతమైనది శాశ్వతమైనది
"దేవా "
చరణం : లోకము మారిన మారని ప్రేమ
కాలము గడిచిన వీడని ప్రేమ
అన్నిటి మించిన అరుదైన ప్రేమ
కన్నీరు తుడిచే కలువరి ప్రేమ
ఏమివ్వగలను నీ ప్రేమకు
నిన్ను వర్నిచగలనా నా యేసయ్య
"దేవా "
No comments:
Post a Comment