Search This Blog

Sunday, 28 April 2019

ఎడబాయని నీ కృప..





పల్లవి :ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2|| యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ|| చరణం :శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ||2|| అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2|| కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ||2|| ||ఎడ||

చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2|| దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ||2|| దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి ||2|| ||ఎడ|| చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చుసుకొని నిరాశ చెందితిని ||2|| భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2|| ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||


This song is available in you-tube
Link:https://youtu.be/zJtZcAAvwAs

61 comments:

  1. Thank you for providing lyrics

    ReplyDelete
    Replies
    1. Welcome....stay tune with us... Thanks for your valuable support.May god bless you ❤

      Delete
    2. thank you brother

      Delete
  2. Replies
    1. you r welcome, ALL glory and honour to god alone.....

      Delete
    2. Super song🎵🎵🎵🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏

      Delete
    3. Thanks good song

      Delete
  3. yedabayani nee krupalo English lyrics plz

    ReplyDelete
  4. ఈ సాంగ్ రచయిత ఎవరూ. పాడిన వారు ఎవరు చెప్పగలరు బ్రదర్ దయచేసి

    ReplyDelete
  5. Very very beautiful & Amazing song👌👌👌

    ReplyDelete
  6. Hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Thank you so much god bless you

    ReplyDelete
  8. Nyc song
    Tqs for uploading
    It's very helpful as u highlthed clearly to understand

    ReplyDelete
    Replies
    1. Praise the lord Dear!
      All glory to GOD alone.

      Delete
  9. wonderful song

    ReplyDelete
  10. Wonderful song

    ReplyDelete
  11. Wonderful song

    ReplyDelete
  12. Thank you fot providing lyrics in telugu

    ReplyDelete
  13. Thankyou bro

    ReplyDelete
  14. Thanks for the wonderful lyrics

    ReplyDelete
  15. సూపర్ song

    ReplyDelete
  16. Really good song

    ReplyDelete
  17. It's spiritual..... ❤

    ReplyDelete
  18. Hallelujah
    అవును

    ReplyDelete
  19. Thankyou very much chaitanya for the lyrics and also please provide caller tune for this song in Airtel if possible

    ReplyDelete